Virat Kohli : ముంబైలోని వాంఖడే స్టేడియం, సచిన్ టెండూల్కర్ సొంత గ్రౌండ్… క్రికెట్ లెజెండ్స్ సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, వీవ్ రిచర్డ్స్ ముందట ‘కింగ్’ కోహ్లీ రికార్డులను ఉతికి ఆరేశాడు. వన్డేల్లో 50వ శతకం అందుకున్న విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ 49 వన్డే సెంచరీల రికార్డును తుడిచి పెట్టేశాడు..
Mohammed Shami Life Story : మూడుసార్లు ఆత్మహత్యాయత్నం చేసి.. ఇప్పుడు వరల్డ్ కప్‌లో నెం.1 బౌలర్‌గా..
2003 వన్డే వరల్డ్ కప్‌లో సచిన్ టెండూల్కర్, 7 సార్లు 50+ స్కోర్లు చేసి 673 పరుగులు చేశాడు. 20 ఏళ్లుగా ఏ బ్యాటర్‌కి అందకుండా ఉన్న ఈ రికార్డులను సచిన్ వారసుడు విరాట్ కోహ్లీ బ్రేక్ చేసి, పక్కనపడేశాడు. ఈ వరల్డ్ కప్‌లో 8వ సారి 50+ స్కోరు దాటిన విరాట్ కోహ్లీ, 711 పరుగులు చేశాడు. ఒకే ప్రపంచ కప్ ఎడిషన్‌లో 700+ పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా చరిత్ర పుటల్లో నిలిచాడు విరాట్ కోహ్లీ..
బీడీ, బీడీ, బీడీ.. బీడీ తప్ప ‘గుంటూరు కారం’లో ఇంకో స్టిల్ లేదా గురూజీ..
విరాట్ కోహ్లీ,శ్రేయాస్ అయ్యర్ కలిసి 163 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్ శర్మ 47 పరుగులు చేసి అవుట్ కాగా 79 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, తొడ కండరాలు పట్టుకోవడంతో రిటైర్డ్ హార్ట్‌గా పెవిలియన్ చేరాడు. 113 బంతుల్లో 117 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. సెంచరీ తర్వాత టిమ్ సౌథీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో చెలరేగి, 2023 వన్డే వరల్డ్ కప్‌లో 500+ పరుగులు అందుకున్నాడు.