Sreeja First Husband: శ్రీజ మొదటి భర్త శిరీష్ ఆకస్మిక మృతి… చిరంజీవి ఫ్యామిలీని ఎదురించి..
Sreeja First Husband: మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ ఆకస్మికంగా మృతి చెందాడు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న శిరీష్ భరద్వాజ్, ఆసుపత్రిలో…