Venu Swamy : 2024లో ఓ సూపర్ స్టార్ ఆరోగ్య సమస్యలతో సినిమాల నుంచి తప్పుకుంటాడు..

Venu Swamy : వివాదాస్పద జ్యోతిషుడు వేణు స్వామి, ఇప్పటిదాకా చెప్పినవి ఏవీ జరగలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్, మూడోసారి సీఎం అవుతాడని.. లేకపోతే తాను జాతకాలు చూడడం మానేస్తానని కామెంట్ చేశాడు వేణు స్వామి. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోయింది. టీఆర్‌ఎస్ పార్టీ పేరును, బీఆర్‌ఎస్‌గా మార్చడం వల్లే కేసీఆర్‌ హ్యాట్రిక్ మిస్ అయ్యిందని మాట మార్చాడు వేణు స్వామి.

Shobu Yarlagadda : సినిమా సరిగ్గా తీయడమే కాదు, సరిగ్గా ప్రమోట్ చేయడమూ తెలియాలి..

ప్రభాస్ కెరీర్‌లో చూడాల్సిన సక్సెస్‌ని మొత్తం చూసేశాడని, ఇకపై అతను హిట్టు కొట్టలేదని తెగేసి చెప్పాడు వేణుస్వామి. ‘సలార్’ సూపర్ హిట్‌తో వేణు స్వామి చెప్పిన జాతకం తప్పని నిరూపించాడు ప్రభాస్. తాజాగా మరోసారి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశాడు వేణు స్వామి.

TSRTC free bus Effect : ఫ్రీ బస్సు తెచ్చిన తంటా.. 3 రోజులుగా తిండి తిప్పలు మానేసి..

‘2024లో ఓ తెలుగు సూపర్ స్టార్ అనారోగ్యంతో సినిమాల నుంచి తప్పుకుంటాడు…’ అంటూ కామెంట్ చేశాడు వేణు స్వామి. టాలీవుడ్‌లో సూపర్ స్టార్ అనే ట్యాగ్ మహేష్ బాబుకి ఉంది. అయితే ప్రభాస్ జాతకం చెప్పినప్పుడే, అతనికి ఆరోగ్య సమస్యలు వస్తాయని ఇంతకుముందే చెప్పాడు వేణు స్వామి.. మరి వేణు స్వామి, ఈ ఇద్దరి గురించే అన్నాడా? లేక వేరే హీరో గురించి అన్నాడా? ఏదో చీకట్లో బాణం వేసి.. లక్ తగలకపోదా? అని ట్రై చేశాడా? అనేది చూడాలి..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post