Say No DP : టెక్నాలజీ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో, అంతకుమించి నష్టాలు కూడా ఉంటాయి. లేనిది ఉన్నట్టుగా చూపించే వీఎఫ్‌ఎక్స్, గ్రాఫిక్స్ విజువల్స్‌ని చూసి ఔరా అని నోరెళ్లబెట్టే జనం, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలను చూసి షాక్ అవుతున్నారు. కొంతమంది టెక్నాలజీ పేరుతో పబ్లిక్ గా అత్యాచారం చేస్తున్నారు. కొత్తగా వచ్చిన టెక్నాలజీ మునుషులు ఎదగాడానికి కాకుండా.. దిగజారడానికి పడిపోడానికి వాడుతున్నారు.
ఫేక్ వీడియోలు చేయడం కూడా నేరమే! రష్మిక వీడియోపై మొదలైన రచ్చ..
ఈ ఫేక్ ఫోటోలు, వీడియోల రచ్చ ఇప్పటిది కాదు. దాదాపు ఐదారేళ్ల నుంచి ఉన్నదే. అయితే రష్మిక ఫేక్ వీడియోపై అమితాబ్ బచ్చన్ స్పందించడంతో వీటిపై చర్చ మొదలైంది. హీరోయిన్ల డీప్ ఫేక్ వీడియోలను క్యాష్ చేసుకుంటూ చాలా వెబ్‌సైట్లు బతుకుతున్నాయి.
సరిహద్దులో ఓ గొడవ జరగగానే చైనా యాప్‌లపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం.. సనాతన ధర్మం పేరు చెప్పుకుని పాలిస్తున్న కేంద్రం మాత్రం చర్యలు కాదు కదా కనీసం స్పందించ లేదు. ఆడవారి మానానికే సెక్యూరిటీ ఇవ్వలేని ఈ పాలకులు, మైకులు పట్టుకుని ప్రసంగాలు ఇవ్వడానికి వెళుతున్నారు. ఆ ఫోటోలు, ఆ వీడియోస్ మనం రోజు చూస్తూనే ఉన్నాం, అయితే ఇప్పుడు “ఓం నమో” స్పందించాలి అంటే ఏమి చెయ్యాలో తెలియడయం లేదు అందుకే.. Say No To DP.
ఎన్టీఆర్ – రాజ్‌కుమార్ మధ్య సీక్రెట్ ఒప్పందం.. ఆ ఒక్క కారణంగానే..