Poonam Kaur : ఇండస్ట్రీలో గురుజీ అంటే ఆయనకొక్కడే! స్క్రిప్ట్‌లు హైజాక్ చేసేవాడు గురూజీ కాదు..

Poonam Kaur : ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ‘మాయాజాలం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తెలుగు హీరోయిన్ పూనమ్ కౌర్‌, ఆ తర్వాత తేజ దర్శకత్వంలో ‘ఒక వీ చిత్రం’ సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత గోపిచంద్ ‘శౌర్యం’ సినిమాలో హీరో చెల్లెలిగా నటించడంతో పూనమ్ కౌర్‌కి హీరోయిన్ అవకాశాలు తగ్గాయి.. ‘వినాయకుడు’, ‘ఈనాడు’, ‘గణేశ్’, ‘నాగవల్లి’, ‘గమనం’ ఇలా చాలా సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్‌గా సపోర్టింగ్ క్యారెక్టర్లు చేసింది పూనమ్..

Hanuman Movie : రూ.12 కోట్లు అనుకున్నాం! రూ.30 కోట్లు దాటింది..

త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ కాంబోలో వచ్చిన ‘జల్సా’ సినిమాలో పార్వతి మిల్టన్ పాత్ర కోసం ముందు పూనమ్‌నే అనుకున్నారు. అయితే ఆ తర్వాత ఆ క్యారెక్టర్ పార్వతికి వెళ్లింది. ఈ సంఘటన తర్వాత కొన్నేళ్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై సంచలన ఆరోపణలు చేస్తూనే ఉంది పూనమ్ కౌర్..

తాజాగా మరోసారి త్రివిక్రమ్‌ని ఇన్‌డైరెక్ట్‌గా ట్రోల్ చేసింది పూనమ్.. ‘నేను ఇంతకుముందే చెప్పా, ఇప్పుడూ చెబుతున్నా ఈ ఇండస్ట్రీలో గురుజీ అనే పిలవగల గౌరవం, అలాంటి వ్యక్తిత్వం ఉన్న దాసరి నారాయణ రావుగారికి మాత్రమే దక్కాలి. పక్కవాళ్ల స్క్రిప్ట్స్‌ని హైజాక్ చేసేవాళ్లు, ఈ టైటిల్‌ని హైజాక్ చేయలేరు..’ అంటూ ట్వీట్ చేసింది పూనమ్ పాండే..

Pushpa 2 Exclusive Update : రెస్ట్ లేదా పుష్ప..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post