Pawan Kalyan Pen Cost : పవన్ కి వదినమ్మ ఎన్ని లక్షల పెన్ ఇచ్చిందో తెలుసా..!?

Pawan Kalyan Pen Cost
Pawan Kalyan Pen Cost

Pawan Kalyan Pen Cost : జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డిప్యూటీ సీఎంగా, మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు. ప్రమాణ స్వీకార సమయంలో పవన్ కళ్యాణ్ వాడిన ‘XO’ పెన్ను అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ పెన్ను ఖరీదు కేవలం రూ.10 మాత్రమే. పవన్ కళ్యాణ్ ఈ పెన్ను వాడుతున్నాడని తెలియగానే ఆయన అభిమానులు, ఈ పెన్నుని ఆర్డర్ పెట్టారు. వారం రోజుల్లోనే అమెజాన్, ఫ్లిప్‌కార్డ్ వంటి ఈ కామర్స్ సైట్లలో ఈ XO పెన్ను అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది..

10 రూపాయల పెన్ను వాడుతున్న పవన్ కళ్యాణ్‌కి ఆయన వదినమ్మ సురేఖ ఓ బహుమతి ఇచ్చింది. మోంట్‌బ్లాంక్ గ్రేట్ ఫౌంటెన్ పెన్‌ని సురేఖ, చిరంజీవి కలిసి పవన్ కళ్యాణ్‌కి అందించారు. ఈ పెన్ను ఖరీదు అక్షరాల 3 లక్షల 56 వేల 200 రూపాయలు.. ‘ప్రజలు నీపైన పెట్టుకున్న ఆశలను, నమ్మకాన్ని నిలబెట్టాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ మీ వదన, అన్నయ్య’ అని నోట్ కూడా జోడించి ఈ గిఫ్ట్ ఇచ్చారు సురేఖ..

Pawan Kalyan : నా రెమ్యూనరేషన్ తగ్గించండి, వాళ్లకు సరైన భోజనం పెట్టండి..

పొత్తులో భాగంగా 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన పార్టీ, 21 స్థానాల్లోనూ గెలిచింది. ఈ విజయంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ ఫోటోలను కూడా ప్రభుత్వాఫీసుల్లో పెట్టాలని నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కారు..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post