Kalki 2898AD Movie : మరోసారి తెలుగువారిపై అక్కసు.. ఈ అరవోళ్లు మారరా..

Kalki 2898AD
Kalki 2898AD

Kalki 2898AD Movie : రెబల్ స్టార్ ప్రభాస్‌కి పాన్ ఇండియా లెవెల్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ప్రభాస్ ఎదుగుదలను ఇటు తమిళనాడు హీరోల ఫ్యాన్స్ కానీ, బాలీవుడ్ జనాలు కానీ అస్సలు ఓర్వలేకపోతున్నారు. ‘సాహో’, ‘సలార్’ సినిమాలకు భారీ కలెక్షన్లు వచ్చినా లాభాలు రాకపోవడానికి ఇది కూడా ఓ కారణం. తెలుగువారికి సినిమాలంటే పిచ్చి. ఎంత పిచ్చి అంటే తమిళ్‌లో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా తెలుగులో మంచి లాభాలు తెచ్చిపెట్టాయి.

Tollywood vs Kollywood : పిచ్చి, వెర్రి, అంతకుమించి.. సోషల్ మీడియాలో టాలీవుడ్ vs కోలీవుడ్ రచ్చ..

అయితే తెలుగులో ఘన విజయాలు అందుకున్న సినిమాలను తమిళ్‌లోకి డబ్ చేస్తే… అక్కడ కనీస రెస్పాన్స్ కూడా రాబట్టలేక ఫ్లాప్‌ అయ్యాయి. ‘సలార్’ తమిళ్ వర్షన్‌ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ‘కల్కి’ సినిమా తమిళ్ వర్షన్‌కి కూడా రెస్పాన్స్ అస్సలు లేదు. ఈ సినిమాలో కమల్ హాసన్ వంటి కోలీవుడ్ స్టార్ నటిస్తున్నప్పటికీ, అడ్వాన్స్ బుకింగ్స్ అస్సలు ఓపెన్ కాలేదు..

కల్కి 2898AD’ మూవీని రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే ప్రమోషన్స్ మాత్రం సరిగ్గా లేవు. రిజల్ట్ బుకింగ్స్‌లో కనిపిస్తోంది. తమిళనాడులో బుకింగ్స్‌కి అస్సలు రెస్పాన్స్ రాకపోవడంతో అక్కడ రూ.50-100 కో

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post