మహేష్ ‘యానిమల్’ కాదు, ఆయనకి చెప్పింది ‘డెవిల్’ : సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga : ‘స్పైడర్’ రిజల్ట్ బెడిసి కొట్టడంతో ప్రయోగాలను పూర్తిగా పక్కనబెట్టేశాడు మహేష్. వరుసగా ‘శ్రీమంతుడు’, ‘మహర్షి’, ‘భరత్ అనే నేను’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘సర్కారువారి పాట’ వంటి మెసేజ్ కాన్సెప్ట్‌లతో సినిమాలు తీస్తున్నాడు. మహేష్‌ని మళ్లీ ‘పోకిరి’, ‘బిజినెస్‌మ్యాన్’ వంటి మాస్ క్యారెక్టర్‌లో చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

‘యానిమల్’ని భయపెడుతున్న రన్ టైమ్..

అల్లు అర్జున్‌ ‘పుష్ప’ మూవీతో నేషనల్ అవార్డు గెలిచాడు. ఈ మూవీ చేసి ఉంటే మహేష్, నేషనల్ అవార్డు గెలిచేవాడని సోషల్ మీడియాలో ట్రోల్స్ వినిపించాయి. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ గురించి కూడా ఇదే రకమైన కామెంట్లు వినిపిస్తున్నాయి..

Sandeep Reddy Vanga

‘యానిమల్’ కథ ముందుగా మహేష్ దగ్గరికే వెళ్లిందని, ఆయన రిజెక్ట్ చేయడంతోనే రణ్‌బీర్ కపూర్‌తో తీస్తున్నాడని కూడా మీమ్స్ తెగ వైరల్ అయ్యాయి. దీనిపై తాజాగా స్పందించాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ‘మహేష్‌తో అనుకున్నది ‘యానిమల్’ కాదు. అది ‘డెవిల్’. అది ‘యానిమల్’ కంటే పవర్ ఫుల్ అండ్ వైల్డ్ క్యారెక్టర్. అది మహేష్ రిజెక్ట్ చేయలేదు. వర్కవుట్ కాలేదంతే. ఒకవేళ తెలుగులో ఈ మూవీని చేయాలని అనుకుంటే, కచ్ఛితంగా మహేష్‌తోనే చేసేవాడిని..’ అంటూ క్లారిటీ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగా..

SSMB29 కోసం సూపర్ స్టార్ కి జక్కన్న కండీషన్స్..

‘యానిమల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మహేష్ బాబు, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరుకాబోతున్నారు. ఈ ఈవెంట్‌లో మహేష్, ‘డెవిల్’ మూవీ గురించి స్పందించే అవకాశం ఉంది. అలాగే మహేష్- రాజమౌళి మూవీ గురించి అప్‌డేట్ వస్తాయని ఆశిస్తున్నారు డై హార్ట్ ఫ్యాన్స్..

‘జల్సా’ కోసం మహేష్.. ‘గుంటూరు కారం’ కి తిరిగి ఇచ్చేస్తున్న పవన్ కళ్యాణ్..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post