లేడీ అసిస్టెంట్‌తో హాలీవుడ్ హీరో పాడు పని! 13 ఏళ్ల తర్వాత కేసు..

Hollywood actor Vin Diesel accused for se*ual harassment : హాలీవుడ్ హీరో విన్ డీజిల్ చేసిన పాడు పని, 13 ఏళ్ల తర్వాత బయటికి వచ్చింది. Fast and Furious చిత్రాలతో ఫేమ్ దక్కించుకున్న విల్ డీజిల్, ఈ మూవీస్‌కి ప్రొడ్యూసర్ కూడా. ఇప్పటికే ఈ సిరీస్‌లో 9 చిత్రాలు వచ్చాయి. Fast Five పేరుతో వచ్చిన ఐదో సిరీస్ సమయంలో విన్ డీజిల్‌కి అస్ట్రా జొన్సాన్ అనే అమ్మాయి, అసిస్టెంట్‌గా పని చేసింది.

ఫేక్ వీడియోలు చేయడం కూడా నేరమే! రష్మిక వీడియోపై మొదలైన రచ్చ..

ఆ షూటింగ్ సమయంలో విన్ డీజిల్‌, తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, లైంగిka వేధింపులకు పాల్పడినట్టు జొన్సాన్, తాజాగా కోర్టును ఆశ్రయించింది. ఆ సమయంలో విన్ డీజిల్‌కి సహకరించకపోవడం వల్లే తనను ఆకస్మాత్తుగా ఉద్యోగం నుంచి తొలగించారని కూడా తన ఫిర్యాదులో ఆరోపించింది జొన్సాన్..

రష్మికకి ముందు ఓ అమ్మాయిని ప్రేమించి, మోసపోయిన రక్షిత్ శెట్టి.. ఈ లవ్ స్టోరీ వింటే..

హాలీవుడ్‌లో అత్యధిక మొత్తం పారితోషికం అందుకుంటున్న నటుల్లో విన్ డీజిల్ కూడా ఒకడు. అత్యంత ధనవంతుడైన విన్ డీజిల్, దాదాపు 12 భారీ బడ్జెట్ చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. తాజాగా నమోదైన కేసు, విన్ డీజిల్‌ని చిక్కుల్లో పడేసే అవకాశం ఉంది. అయితే 2010లో జరిగిన సంఘటన గురించి 2023లో బయటపెట్టడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post