Chiranjeevi vs Balakrishna : 150 చిత్రాలు తీసిన మెగాస్టార్ చిరంజీవికి 2006లో ‘పద్మభూషణ్’ అవార్డు దక్కింది. తాజాగా 2024లో ‘పద్మవిభూషణ్’ వచ్చింది. మరి 100కి పైగా చిత్రాలు తీసిన నందమూరి బాలకృష్ణ, ఎందుకనీ ఇప్పటికీ కనీసం ‘పద్మశ్రీ’ అవార్డు కూడా దక్కించుకోలేకపోయాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో దీని గురించే చాలా పెద్ద చర్చ జరుగుతోంది.
చిరంజీవి, ప్రతీ ఏడాది పాత హీరోయిన్లతో పార్టీ చేసుకుంటాడు! అతనా నాకు చెప్పేది..
ప్రస్తుత తరంలో అత్యధిక పౌరాణిక, సాంఘిక, జానపద చిత్రాల్లో నటించిన ఒకే ఒక్క నటుడు నందమూరి బాలకృష్ణ. శ్రీకృష్ణుడిగా, అర్జునుడిగా, అభిమన్యుడిగా, శ్రీరాముడిగా ఎన్నో పౌరాణిక పాత్రల్లో కనిపించాడు బాలయ్య… మంగమ్మగారి మనవడు, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు వంటి ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ కూడా బాలకృష్ణ ఖాతాలో ఉన్నాయి.
అయితే మొదటి నుంచి బాలయ్య, తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా ఉండడం వల్ల ఆయనకు పద్మ అవార్డుల్లో అన్యాయం జరుగుతోంది. అలాగే బాలకృష్ణపై కొన్ని నేరారోపణలు కూడా వచ్చాయి. ఇవి కూడా బాలకృష్ణకి పద్మ అవార్డులు రాకపోవడం కారణమని చెప్పొచ్చు.. అక్కినేని నాగేశ్వరరావు కంటే గొప్ప సినిమాలు చేసిన ఎన్టీ రామారావుకి పద్మ పురస్కారం దక్కలేదు. కారణం పొలిటికల్ ఎజెండానే.. బాలయ్య విషయంలోనూ అదే జరుగుతోందని కామెంట్లు పెడుతున్నారు నందమూరి అభిమానులు..
బాలకృష్ణ మూవీ షూటింగ్లో లైంగిక వేధింపులు, అందుకే సినిమా ఇండస్ట్రీని వదిలేశా..