Chandrababu Naidu – Pawan Kalyan : ఏపీలో కొలువు దీరిన కొత్త ప్రభుత్వం, సరికొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది. సాధారణంగా ప్రభుత్వం మారితే ప్రభుత్వ ఆఫీసుల్లో సీఎం ఫోటో మారుద్ది. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, జవహార్ లాల్ నెహ్రా వంటి స్వాతంత్య్ర సమరయోధుల ఫోటోలతో పాటు ముఖ్యమంత్రి ఫోటోని కూడా ప్రభుత్వాఫీసుల్లో పెడతారు. అయితే ఈసారి పొత్తులో కూటమి ఘన విజయం అందుకుంది..
Lakshmi Parvathi : చంద్రబాబు, జైలులో ఉండే అది నేర్చుకున్నాడు..
21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన పార్టీ, 21 స్థానాల్లోనూ ఘన విజయం అందుకుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్, ‘కింగ్ మేకర్’ అయ్యాడు. అందుకే పవన్ కళ్యాణ్‌కి డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయితీరాజ్ శాఖ మంతిత్వ శాఖను కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు.ఇప్పుడు ప్రభుత్వాఫీసుల్లో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టబోతున్నారు..
అయితే ఈ విషయంపై ప్రతిపక్షం మరోలా స్పందిస్తోంది. కూటమిలో భాగమైన పవన్ కళ్యాణ్‌కి ఈ గౌరవం గుర్తించినప్పుడు, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఫోటోను కూడా ఆఫీసుల్లో పెట్టాలంటూ కొత్త డిమాండ్ వినిపిస్తున్నారు.