Cameron Green : ఐపిఎల్ 2024 టోర్నీలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ కెప్టెన్‌గా ముంబైకి 5 టైటిల్స్ అందించాడు. అయితే 2024 సీజన్‌లో నాకౌట్ స్టేజ్ నుంచి నిష్కమించింది ముంబై. దీనికి కారణం కెప్టెన్సీ మార్పు. దీంతో పాటు RCB, GT టీమ్స్ కూడా నాకౌట్ స్టేజీకి చేరడం కష్టమే. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ మూడు టీమ్స్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఒక్కే ఒక్క ప్లేయర్.
Kichha Sudeep Hairstyle : రూ.1 లక్ష పెడితే, రూ.2.75 కోట్లు వచ్చాయి! సినిమా వాళ్ల కథే వేరబ్బా..
IPL 2023 Auctionలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ని 17.5 కోట్ల రూపాయలు పెట్టి కొన్నది ముంబై. ఈ సీజన్‌లో నాకౌట్ స్టేజీకి వెళ్లి, 2nd క్వాలిఫైయర్ మ్యాచ్ కూడా ఆడింది. అయితే GT కెప్టెన్ హార్ధిక్ పాండ్యాని తిరిగి ముంబైలోకి తెచ్చేకుందుకు, ఈ గ్రీన్‌ని RCBకి అమ్మేసింది ముంబై. ఇలా కామెరూన్ రావడం వల్లే RCB టీమ్‌కి ఒరిగిందేమీ లేదు. అలాగే గ్రీన్‌ని అమ్మి, హార్ధిక్‌ని తెచ్చుకోవడం వల్ల MI టీమ్‌కి నష్టం తప్ప, లాభం రాలేదు.
వరుసగా రెండుసార్లు IPL ఫైనల్ ఆడిన GT కూడా ఈసారి బాగా కష్టపడుతోంది. అలా ఒక్క ప్లేయర్ దెబ్బకు మూడు టీమ్స్ మటాష్ అయిపోయాయన్నమాట. GT వల్ల శుభ్‌మన్ గిల్, T20 వరల్డ్ కప్‌కి సెలక్ట్ కాలేకపోయాడు.