Balakrishna : బాలయ్య సినిమాలో తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి..

Balakrishna : తెలుగులో తెలుగు అమ్మాయిలకు హీరోయిన్ ఛాన్సులు దక్కడం చాలా తక్కువ. గత 20 ఏళ్లలో టాలీవుడ్‌లో ఒక్క తెలుగు హీరోయిన్ కూడా టాప్ స్టార్‌గా మారలేకపోయింది. ఈ మధ్య శ్రీలీల వరుస సినిమాలు సైన్ చేసినా, ఆమె కెరీర్ కూడా దాదాపు క్లోజ్ అయినట్టే అనిపిస్తోంది. యూట్యూబ్ షార్ట్ ఫిల్స్‌తో గుర్తింపు తెచ్చుకుని సినిమాల్లోకి వచ్చిన చాందిని చౌదరి, పెద్దగా ఛాన్సులు రాకపోయినా ఏడాదికో సినిమా రిలీజ్ చేసింది.

Sai Dharam Tej New Name : పేరు మార్చుకుని, తల్లి పేరు మీద ప్రొడక్షన్ హౌస్ పెట్టి..

బాలయ్యబాబు హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో చాందిని చౌదరి నటిస్తోందట. ఈ సినిమాలో మలయాళ స్టార్ దుల్కర్ సల్మన్ కూడా నటిస్తున్నాడు. దుల్కర్‌కి జోడీగా చాందిని చౌదరి కనిపిస్తుందని టాక్. బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు. అయితే శివరాత్రి కానుకగా విడుదల అయిన గ్లిప్స్, ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంది..

అయితే ఈ సినిమాలో చాందిని చౌదరిది సెకండ్ హీరోయిన్ రోల్ ఆ? లేక సైడ్ క్యారెక్టర్ చేస్తోందా? అనేది తేలియాలి. ఎందుకంటే హీరోయిన్‌గా సినిమాలు వస్తున్న సమయంలో సైడ్ క్యారెక్టర్ చేస్తే మొదటికే మోసం రావచ్చు. చాలామంది హీరోయిన్లు ఇలాంటి పొరపాట్లు చేసి, కెరీర్‌ని పాడు చేసుకున్నారు.

Actor Anjali : హీరోయిన్‌గా 50 సినిమాలు! తెలుగు హీరోయిన్ అంజలి రేర్ రికార్డు..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post