Tantra Movie Review : అనన్య ఓకే, హార్రర్ నాట్ ఓకే..

Tantra Movie Review : పవన్ కళ్యాణ్‌ ‘వకీల్ సాబ్’ మూవీలో నటించిన తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల నటించిన లేటెస్ట్ మూవీ ‘తంత్ర’. హార్రర్, చేతబడి, బ్లాక్ మ్యాజిక్ జోనర్‌లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ అవుతున్న సమయంలో ఈ జోనర్‌నే నమ్ముకుని వచ్చింది ‘తంత్ర’ మూవీ. శ్రీనివాస్ గోపిశెట్టి అనే దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 15న విడుదలైంది..

Razakar Movie Review : జనం మరిచిన హైదరాబాద్ చరిత్ర..

హీరోయిన్ ఎప్పుడూ తన చుట్టూ దెయ్యాలు తిరుగుతున్నాయని ఊహించుకుంటూ, భయపడుతూ ఉంటుంది. ఆమెని చిన్నతనం నుంచే ప్రేమించే హీరో, హీరోయిన్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు తెలుసుకుంటాడు. హీరోయిన్ ప్రేమను దక్కించుకోవడానికి హీరో ఏం చేశాడు? దుష్ట శక్తులతో ఎలాంటి పోరాటం సాగించాడు అనేదే ‘తంత్ర’ మూవీ కథ..

కొన్ని రోజుల క్రితం పెదవులకు సర్జరీ చేయించుకున్న అనన్య గ్లామర్ ఒక్కటే ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్. మిగిలిన పాత్రల్లో నటులు బాగానే నటించినా ఇలాంటి సినిమాలు, టాలీవుడ్ జనాలు చాలా సార్లు చూశారు. స్క్రీన్ ప్లే అస్సలు సెట్ కాకపోవడం, క్లైమక్స్ విషయంలో క్లారిటీ మిస్ కావడం, కథనంలో సరైన సీన్స్ కూడా లేకపోవడంతో ‘తంత్ర’ మూవీ హార్రర్ ఫ్యాన్స్ కూడా నచ్చదు. అక్కడక్కడ వచ్చే కొన్ని సీన్స్ తప్ప, సినిమాలో ఏమీ లేదు.

Devara Update : మళ్లీ సాగరానికి దేవర..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post