‘కేజీఎఫ్ 3’ కథ రెడీ! కానీ డైరెక్టర్ నేను కాదు… పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్..

Prashanth Neel KGF 3 : ‘కేజీఎఫ్’ మూవీతో పాన్ ఇండియా లెవెల్‌లో పాపులారిటీ తెచ్చుకున్నాడు ప్రశాంత్ నీల్. ‘కేజీఎఫ్ 2’ 2022 ఏడాదిలోనే భారత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ‘కేజీఎఫ్ 2’ చివర్లో,‘కేజీఎఫ్ 3’ గురించి కొన్ని హింట్స్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ‘సలార్’ ఫినిష్ చేస్తున్న ప్రశాంత్ నీల్, ‘కేజీఎఫ్ 3’ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.

నేను, మీ ఇద్దరి కాళ్లు నాకుతాను!.. ఆర్జీవీ, ‘యానిమల్’ రివ్యూ చదవితే..

‘కేజీఎఫ్ ఛాప్టర్ 3 స్క్రిప్ట్ వర్క్ ఎప్పుడో పూర్తి అయ్యింది. అయితే అది నేనే తీస్తానో లేదో మాత్రం ఇప్పుడే చెప్పలేను. ప్రస్తుతం నాకున్న కమిట్‌మెంట్స్‌ని పూర్తి చేసిన తర్వాత కేజీఎఫ్ 3 గురించి ఆలోచిస్తా. ఆ లోపు వేరే దర్శకుడితో తెరక్కించాలని మేకర్స్ అనుకుంటే దానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా…’ అంటూ వ్యాఖ్యానించాడు ప్రశాంత్ నీల్..

హానీ రోజ్‌ అందాలకి యూత్‌లో బీభత్సమైన క్రేజ్.. అయినా ఏం లాభం, ఆ మూవీ వల్ల..

‘సలార్’ మూవీ తర్వాత ఎన్టీఆర్ మూవీ కోసం వర్క్ మొదలెట్టబోతున్నాడు ప్రశాంత్. దాదాపు 18 దేశాల్లో షూటింగ్ జరుపుకునే ఈ సినిమా కోసం రూ.1200 కోట్ల వరకూ బడ్జెట్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే ఇండియాలో బిగ్గెస్ట్ బడ్జెట్ చిత్రంగా నిలుస్తుంది ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమా.. 2025లో ‘కేజీఎఫ్ 3’ మొదలవుతుందని ‘కేజీఎఫ్’ బ్యానర్ హంబల్ ఫిల్మ్స్ తెలియచేసింది.

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post