Vijay – Trishna : అప్పుడెప్పుడో 21 ఏళ్ల క్రితం హీరోయిన్‌గా మారింది త్రిష. తెలుగులో టాప్ హీరోయిన్ స్టేటస్ అనుభవించిన త్రిష కృష్ణన్, 41 ఏళ్ల వయసులోనూ కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తోంది. అప్పుడెప్పుడో 2015లో చెన్నై బిజినెస్‌మ్యాన్ వరుణ్ మనియన్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న త్రిష, 5 నెలలకే ఆ ఎంగేజ్‌మెంట్‌ని రద్దు చేసుకున్నట్టుగా ప్రకటించింది. త్రిషకి కోలీవుడ్ హీరో ధనుష్‌కి సంబంధం ఉందని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను ఖండించింది త్రిష…
కెరీర్ ఆరంభంలో రానా దగ్గుబాటి, శింబులతో ప్రేమాయణం నడిపిన త్రిష, కెరీర్ ఆరంభంలో ఓ ఆఫ్రికన్ కుర్రాడితో చనువుగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా హీరో విజయ్‌తో కలిసి షాపింగ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది త్రిష. ఈ ఫోటోలతో త్రిష, విజయ్ మధ్య ఎఫైర్ ఉందనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..
Shruti Haasan Reply to Netizen: మీ నార్త్ బలుపు మీ దగ్గరే ఉంచుకోండి..
అయితే విజయ్ త్వరలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీంతో విజయ్ అంటే పడనివాళ్లే, ఈ వార్తలను క్రియేట్ చేస్తున్నారని తళపతి ఫ్యాన్స్ చెబుతున్నారు. 1999లో సంగీతని వివాహం చేసుకున్నాడు విజయ్. వీరికి సంజయ్ అనే కొడుకు. దివ్య అనే కూతురు ఉన్నారు. సంజయ్, తండ్రితో కలిసి ‘వెట్టాయ్‌కరన్’ అనే సినిమాలో నటించగా, కూతురు దివ్య, ‘తేరీ’లో నటించింది..