Vijay Deverakonda Family Life is Beautiful : ఈ ఫ్యామిలీ స్టార్ రిజల్ట్.. ఫ్యామిలీ హీరోని చేస్తుందా..!?

Vijay Deverakonda Family Life is Beautiful : రౌడీ స్టార్ విజయ దేవరకొండ తన మొదటి సినిమా నుంచి ఆటిట్యూడ్ స్టార్ గా లవ్ అండ్ రొమాన్స్ పాత్రలతో పాటు.. గీత గోవిందం, పెళ్లిచూపులు లాంటి సినిమాలు తీసి ఫిమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. మరోవైపు అర్జున్ రెడ్డితో మాస్ ఇమేజ్ సొంతం చేసుకోగా.. విజయ్ కెరీర్ లో తుప్పాస్ మూవీ మాత్రం లైగర్.

పూరీ పూర్తిగా మళ్ళీ పాత స్టయిల్ లో తీసినా..
విజయ్ దేవరకొండకు విజయం అనేది క్వశ్చన్ మార్క్ ల మిగిలింది. అతని ఓవర్ కాన్ఫిడెన్స్ కి విసుగు వచ్చి ఆడియన్స్ విజయ్ ని లైట్ తీసుకున్నారు.

Tillu Square Collection Worldwide: టైర్ 2 హీరోల కలెక్షన్లు దాటేసిన టిల్లు..

ఆ లైట్ తీసుకోవడం ఖుషి విషయంలో కూడా జరగడంతో స్టారరింగ్ ఉంటే సరిపోదు. స్పీడ్ మాటల్లో కాదు, చేతల్లో ఉండాలని తెలుసుకున్న దేవరకొండ కథలు ఎంచుకోవడంలో జాగ్రత్త అవసరం అని తెలుసుకుంటే బెటర్.

విజయ్, మృణాల్ ఠాకూర్ కాంబినషన్ లో తాజాగా వచ్చిన చిత్రం ఫ్యామిలీ స్టార్. ఈ చిత్రానికి రివ్యూ బాగున్నా.. US షో తర్వాత బుకింగ్స్ లో పెద్దగా మార్పు లేదు. పైగా మినిమమ్ బుకింగ్స్ కూడా లేకపోవడం డిజాస్టర్ అని రౌడీ ఫ్యాన్స్ భయపడుతున్నారు. చూడాలి వీకెండ్ కలెక్షన్స్ అయినా ఫ్యామిలీ స్టార్ ని పాస్ చేస్తాయేమో..

By Meena Rathna Kumari

I'm Meena, Meena Rathna Kumari, a passionate writer of love, romantic, and fiction stories. 📚✍️ Dreaming to be a film maker one day! 🎥 I'm a movie enthusiast and bookworm, always seeking inspiration. Check out my website at http://ramulamma.com/author/meena-rathna-kumari/ for more of my work. Don't forget to follow me on Facebook at https://www.facebook.com/MeenaRathnaKumari/ and Instagram at https://www.instagram.com/meena_rathna_kumari/ to stay updated! Join me on this incredible journey. 🎬 #mrkmeena #writerlife #filmlover

Related Post