Sparrows : మన చిన్నప్పుడు వాటి శబ్దమే Wake Up Call అవే “పిచుకలు”. కిచ్ కిచ్ మంటూ అవి చేసే శబ్దం మనం ఎప్పటికీ మరచిపోలేము కారణం.. “తొందరగా లే..” అని అమ్మ అరిచిన పిలుపు మన చెవిన పడడంతోనే పిచుకలు చేసే శబ్దం మనల్ని చేరుతుంది. కానీ ఇప్పుడు అవి కంటికి కూడా కనిపించడం లేదు.
చెంచుల కడుపు నింపుతున్న భూచక్రగడ్డ..
మారిన మన జీవన శైలి ఒకవైపు, మరోవైపు చెరువులు, వాగులు కబ్జా చేసి భవంతులు నిర్మించడం, చెట్లను నరికేయడం వంటివి ప్రత్యేక్ష కారణమైతే.. మన అరచేతిలో Electric పిట్టలా ఒదిగిన సెల్ ఫోన్స్ సిగ్నల్స్ కోసం ఏర్పాటు చేసిన సెల్ టవర్స్ మరో కారణం.
Say No DP : సంస్కారం లేని టెక్నాలజీ..
అన్నీ అంతరించిపోక ముందే మేలుకోండి అంటూ సూపర్ స్టార్ 2.0 మూవీలో పోరాడిన పక్షి రాజును చంపినట్టు మనలో ఉన్న స్వార్థ బుద్ధులు ఎన్నో ప్రాణుల చావుకు కారణమవుతున్నాయి. అందులో పిచుకలు, మరెన్నో పక్షి సంతటికి చెందిన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇంకా మనల్ని పలకరిస్తున్న పిచ్చుకలనైనా కాపాడండి..