Shanmukh Jaswanth : షణ్ముక్ జశ్వంత్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..

Shanmukh Jaswanth : మంచి గుర్తింపు తెచ్చుకోవడం ఎంత కష్టమో, దాన్ని అలాగే కాపాడుకోవడం అంతకంటే కష్టం. యూట్యూబ్ ద్వారా పాపులారిటీ తెచ్చుకుని ‘బిగ్‌ బాస్’ షోకి వెళ్లిన షణ్ముక్ జశ్వంత్, ఇంట్లో గంజాయితో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. షణ్ముక్ అన్న సంపత్ వినయ్‌ని విచారించడానికి వెళ్లిన పోలీసులకు అనుకోకుండా గంజాయితో మనోడు దొరికిపోయాడు.. తాజాగా షణ్ముక్‌పై సంచలన ఆరోపణలు చేస్తోంది నయని పావని.

Vishwa Hindu Parishath : సీతతో అక్బర్‌ని ఎలా జోడి కడతారు! కోర్టుకెక్కిన విశ్వ హిందూ పరిషత్..

‘షణ్ముక్‌తో రిలేషన్‌లో ఉన్నప్పుడు ఓసారి మాటల్లో నువ్వు నా మొక్కవి! నిన్ను నేను నీళ్లు పోసి పెంచుతున్నా అని విన్నాను. ఆ మాటలు విని షాక్ అయ్యా. నేను మొక్కనేంటి? నన్ను ఒకరు పెంచడమేంట? నాకంటూ ఓ వ్యక్తిత్వం ఉంటుంది..

ప్రేమించినంత మాత్రాన నా ప్రతీ దాన్ని కంట్రోల్ చేయాలని చూడకూడదు. తను నన్ను ప్రేమించలేదు. కేవలం తనకి ఓ అమ్మాయి ఎలా ఉంటే ఇష్టమో, అలా నన్ను మార్చుకోవాలని చూశాడు. అందుకే అతనితో ఉండాలని అనిపించలేదు..’ అంటూ వ్యాఖ్యలు చేసింది నయని పావని..

Animal Controversy : యానిమల్‌లో ఆ సీన్స్‌, నా భార్యకు కూడా నచ్చలేదు! నా కొడుక్కి కూడా చూపించా..

నయని పావని కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లింది. అలాగే బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో ఫైనల్ చేరిన యూట్యూబ్ స్టార్ దీప్తి సునయన కూడా షణ్ముక్‌తో బ్రేకప్ చేసుకుంది. అలాగే ‘బేబీ’ ఫేమ్ వైష్ణవి చైతన్యతో కూడా షణ్ముక్ ప్రేమాయణం నడిపినట్టుగా రూమర్లు వచ్చాయి.

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post