Samantha :  అతన్ని గుడ్డిగా నమ్మి, మోసపోయా! సమంత కామెంట్స్ ఎవరి గురించి…?

Samantha
Samantha

Samantha : ‘ఏ మాయ చేశావే’ మూవీతో టాలీవుడ్‌ని మాయ చేసిన సమంత, కొద్దికాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఎన్టీఆర్, మహేష్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వంటి హీరోల సరసన నటించిన సమంత రూత్ ప్రభు.. ప్రస్తుతం బాలీవుడ్‌లో, టాలీవుడ్‌లో, కోలీవుడ్‌లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా సమంత చేసిన కొన్ని కామెంట్లు సంచలనం క్రియేట్ చేస్తున్నాయి.

Prabhas New Name : లక్ కోసం పేరు మార్చుకున్న ప్రభాస్.. ‘రాజా సాబ్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో..

‘నాకు సక్సెస్‌ని, ఫెయిల్యూర్‌ని చెక్ చేసుకోవడమంటే చాలా బద్ధకంగా అనిపించేది. అందుకే ఎవరేం చెబితే అది నమ్మేదాన్ని. నా మాజీ ఫార్టనర్ ఇన్‌ఫ్లూయెన్స్ నాపైన ఎక్కువగా ఉండేది. అతని వల్ల నేను చాలా నష్టపోయాను..’ అంటూ వ్యాఖ్యానించింది సమంత..

సమంత కెరీర్ ఆరంభంలో సిద్ధార్థతో డేటింగ్ చేసింది. ఈ ఇద్దరూ పెళ్లిదాకా వెళ్లారు కూడా. అయితే చాలామందితో డేటింగ్ చేసిన సిద్ధార్థ, సమంతతో పెళ్లిదాకా వెళ్లడానికి ఇష్టపడలేదు. దీంతో తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లిన సమంత, సిద్ధూ బ్రేక్ తర్వాత నాగచైతన్యతో డేటింగ్ చేసి, పెళ్లి కూడా చేసుకుంది. ఈ ఇద్దరూ కొన్నాళ్లు కాపురం చేసి వేరుపడ్డారు. ఇప్పుడు సమంత చేసిన కామెంట్లు, సిద్ధార్థ గురించా? లేక నాగ చైతన్య గురించా? లేక వేరే వ్యక్తుల గురించా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

Samantha, Savitri, Silk Smitha : వాడుకుని వదిలేస్తుందా ఫిల్మ్ ఇండస్ట్రీ..!?

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post