Premalu Review : తెలుగువాళ్లకి ఓ సినిమా నచ్చడానికి భాషతో పని లేదు. తమిళ్, కన్నడ, మలయాళ సినిమాలు కూడా తెలుగులోకి డబ్ అయ్యి, సూపర్ డూపర్ హిట్టు అయ్యాయి. అలా మలయాళంలో సూపర్ హిట్టయ్యి, తెలుగులోకి వచ్చిన సినిమా ‘ప్రేమలు’..
Gaami Review : టాలీవుడ్‌లో మరో ప్రయోగం..
ఇంజనీరింగ్ చదివి, సరైన ఉద్యోగ ప్రయత్నాలు చేసే ఓ కుర్రాడు, యూకే వెళ్లాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే అతని వీసా అప్లికేషన్ రిజెక్ట్ అవుతూ ఉంటుంది. ఈ సమయంలో ఓ అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఆ ఇద్దరి మధ్య జరిగే క్యూట్ లవ్ స్టోరీయే ‘ప్రేమలు’..
సింపుల్ ప్రేమకథను సున్నితమైన కథనంతో తెరకెక్కించి, హృదయాన్ని హత్తుకునేలా చేయగలిగాడు డైరెక్టర్ గిరీశ్ ఏడీ. విష్ణు విజయ్ అందించిన మ్యూజిక్, అజ్మల్ సంబు సినిమాటోగ్రఫీ సింపుల్ క్యూట్ లవ్‌స్టోరీని ప్రెజెంట్ చేయడంలో చక్కగా ఉపయోగపడ్డాయి..
Balakrishna : బాలయ్యకి జట్టు ఎక్కువున్న వాళ్లని చూస్తే కోపం వస్తుంది! డైరెక్టర్ కామెంట్స్..
హైదరాబాద్‌లో జరిగిన కథ కావడంతో తెలుగువారికి బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రతీ ప్రేమకథలో మాదిరిగానే ఈ సినిమాలోనూ కొన్ని సీన్లు చాలా స్లోగా సాగినట్ట అనిపిస్తాయి. యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుంది ‘ప్రేమలు’.. మిగిలిన వారికి ఇదో రొటీన్ సినిమాగా అనిపించొచ్చు.