Premalu OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ కామెడీ ‘ ప్రేమలు’..

Premalu OTT : చిన్న సినిమాగా వచ్చి సంచలనం సృష్టించిన మూవీ ప్రేమలు. దీన్ని మలయాళంలో తెరకెక్కించి అక్కడ బ్లాక్ మాస్టర్ విజయం సాధించగా.. హైదరాబాద్ బెస్ట్ గా సాగే ఈ మలయాళం ఫిలిం కేరళలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లో ఒకటిగా నిలిచి 100 కోట్లు వసూలు చేసింది. తెలుగులో డబ్బింగ్ హక్కులను రాజమౌళి కొడుకు కార్తికేయ తీసుకొని మార్చి 8 విడుదల చేసినా పెద్దగా పబ్లిసిటీ లేకపోవడంతో జనాలకు రీచ్ కాలేదు. పైగా ఆల్రెడీ మలయాళం వర్షన్ చాలామంది చూసేశారు.

ఈ మూవీలో ట్రెండింగ్ డైలాగులు హైదరాబాద్ బెస్ట్ లవ్ స్టోరీ కావడంతో మన తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిందని చెప్పాలి. మరి ముఖ్యంగా డబ్బింగ్ లో తెలుగు డైలాగులు చాలా క్యాచీగా ఉన్నాయి. గుంటూరు కారం డైలాగులు, కుమార్ ఆంటీ డైలాగులు బాగా వర్కౌట్ అయ్యాయి.

ఆడు జీవితం The Goat Life Review : గుండెల్ని హత్తుకునే హార్డ్ రియల్ స్టోరీ..

మొన్నటి వరకు థియేటర్ లో అలరించిన రొమాంటిక్ కామెడీ ప్రేమలు ఈ రోజు ఓటీటీలోకి వచ్చేసింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీకి గిరీశం ఏడి దర్శకత్వం వహించగా మలయాళం యంగ్ హీరో నస్లేన్, హీరోయిన్ మమిత బైజు జంటగా నటించారు. దీనికి పుష్ప నటుడు పహద్ పాజిల్ నిర్మాతగా వ్యవహరించారు.

Premalu Review : క్యూట్ యూత్‌ఫుల్ లవ్ స్టోరీ..

By Dhana Sri

I'm Telugu content writer with 2 years of Experience. I can write any vertical articles but specialist in Cooking and Spiritual writing.

Related Post