శత్రువులుగా మారిన ఇద్దరు స్నేహితుల కథే ‘సలార్’… ‘కేజీఎఫ్’తో లింక్..

Prabhas Salaar : ఈ ఏడాదిలో విడుదల అవుతున్న మోస్ట్ అవెయింటింగ్ మూవీ ‘సలార్’. ‘కేజీఎఫ్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్‌ తీస్తున్న మూవీ కావడంతో ‘సలార్’పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’ వంటి క్లాస్ ఫ్లాప్ సినిమాల తర్వాత ప్రభాస్, ‘సలార్’లో మాస్ అవతారంలో కనిపించబోతున్నాడు.

రికార్డులు దున్నేందుకు ‘సలార్’ మాస్టర్ ప్లాన్.. ఒక్క కర్ణాటకలోనూ వెయ్యికి పైగా థియేటర్లు..

డిసెంబర్ 22న విడుదల కాబోతున్న ‘సలార్’ మూవీ కథను స్వయంగా రివీల్ చేశాడు ‘సలార్ పూర్తిగా వేరే కథ. కేజీఎఫ్‌కి, సలార్‌కి మధ్య లింక్ ఉండదు. బద్ధ శత్రువులుగా మారిన ఇద్దరు ప్రాణ స్నేహితుల కథే సలార్…’ అంటూ కామెంట్ చేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.

చైయిన్ స్మోకర్ మహేష్, ఆ అలవాటు ఎలా మానేశాడు! ‘గుంటూరు కారం’ కోసం నిజంగానే..

డిసెంబర్ 1న ‘సలార్’ ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. ఈ ట్రైలర్‌ రిలీజ్ కోసం కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ‘సలార్’ మూవీలో ప్రభాస్‌కి శత్రువుగా మారిన ఫ్రెండ్‌గా మలయాళ సూపర్ స్టార్, డైరెక్టర్ పృథ్వీ కనిపించబోతున్నాడు. జగపతి బాబు, శృతి హసన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post