Kiran Abbavaram : పెళ్లి చేసుకుంటున్న రాజా వారు, రాణి గారు..

Kiran Abbavaram : యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి సినిమాల్లోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం.. ‘రాజా వారు రాణి గారు’ సినిమాతో క్లాస్ హిట్టు కొట్టిన కిరణ్ అబ్బవరం, అదే సినిమాలో హీరోయిన్‌గా నటించిన రహస్య గోరఖ్‌తో ప్రేమలో ఉన్నట్టు ఎప్పటి నుంచో వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్‌ పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ ఇద్దరూ బుధవారం, మార్చి 13న ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నారు..

oAaduJeevitham : ఎడారిలో మేకల మధ్య.. ‘ఆడుజీవితం’ సినిమా ఓ నిజ జీవిత సంఘటన..

రహస్య గోరఖ్, ‘రాజా వారు రాణి గారు’ సినిమా తర్వాత ‘శరభ్’, ‘ఆకాశమంత ప్రేమ’ వంటి సినిమాల్లో నటించింది. అదే ఈ సినిమాలు ఆమెకు హిట్టు ఇవ్వలేకపోయాయి. కిరణ్ అబ్బవరం, ఈ సినిమా తర్వాత ‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’, ‘సెబాస్టియన్ పీఎస్524’, ‘సమ్మతమే’, ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’, ‘వినరో భాగ్యము విష్ణుకథ’, ‘మీటర్’, ‘రూల్స్ రంజన్’ వంటి సినిమాల్లో నటించాడు..

గత రెండేళ్లలో ఆరు సినిమాలు రిలీజ్ చేసిన కిరణ్ అబ్బవరం, ఇప్పటిదాకా నాలుగు హిట్లు అందుకుంటున్నాడు.. సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రోలింగ్ ఫేస్ చేసే కిరణ్ అబ్బవరం, ఈ ఏడాది ఇంతవరకూ సినిమాలు అనౌన్స్ చేయలేదు.

Ram Charan : రామ్ చరణ్‌ని అవమానించిన షారుక్ ఖాన్..!

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post