IMDb : మనం ఏ సినిమా గురించి తెలుసుకోవాలన్నా Google లో సినిమా పేరు టైప్ చేయగానే మనకు మొదట కనిపించే సైట్ IMDb. IMDb అంటే.. Internet Movie Data base.. ఇందులో సినిమాలకు సంబంధించిన రేటింగ్ (Rating), రివ్యూ (Reviews), డిస్క్రిప్షన్ (Description), క్యాస్ట్ అనే క్రూ (Cast and Crew ) డీటైల్స్ మాత్రమే కాకుండా టెలివిజన్ (Telivison), హోమ్ వీడియో (Home Videos), వీడియో గేమ్స్ (Video Games), Online Streaming, Biographies కూడా అందుబాటులో ఉంటాయి.
Why Do Movies Release On Fridays : శుక్రవారమే ఎందుకు రిలీజ్ చేస్తారో తెలుసా..!?
1990 Oct 17న IMDb ని స్టార్ట్ చేశారు. IMDb ని 1990లో Use Net Groupగా ప్రారంభించి, ఆ తరువాత 1993 లో Movie Data base గా మార్చారు. IMDb అనేది అమెజాన్ (Amazon) అనుబంధ సంస్థ. ఇది ప్రస్తుతం English Languageలో మాత్రమే మనకు అందుబాటులో ఉంది. వాస్తవానికి ఇది Fan Operate Web Site. IMDb లో Registration అనేది Optional.
మనకు Registration ఉంటే..Movies కు Rating ఇవ్వొచ్చు. Reviews రాయొచ్చు, సైట్ లో వున్న కంటెంట్ ని ఎడిట్ చేయొచ్చు. IMDbలో Rating Scale 10 Points ఉంటే.. మనం ఇచ్చిన Ratingను యావరేజ్ చేసుకొని Movie Ratingని డిసైడ్ చేస్తుంది. Hollywoodకి Movie Tittles అందించే Freediv.. January, 2019లో IMDbలో Free Streaming ప్రారంభించింది.
దీంతో IMDb ని IMDbTv గా మార్చారు.
IMDb ని Tvగా మార్చాక ఇందులోని Content మూడు రెట్లు పెరిగింది. Dec 2020 నాటికి IMDb 7.5 Million Titles, 10.4 Million Personalities, 83 Million Registered Usersని కలిగి ఉంది. IMDb, IMDbTv తో పాటు మనకు IMDb Pro కూడా అందుబాటులో ఉంది. IMDb Pro లో Actors, Industry Executives వారి Photos, contact details Upload చేసుకోవచ్చు.
Rajamouli : వర్మ తర్వాత రాజమౌళి ఒక్కడే! బ్రహ్మానందం లేకుండా ఇండస్ట్రీ హిట్టు కొట్టి..
అయితే వాటిని మనం చూడాలంటే మాత్రం Membership తీసుకోవాల్సి ఉంటుంది. IMDb Monthly Membership కి 19.99 $, అంటే దాదాపు మన కరెన్సీలో దాదాపుగా 1500. Yearly Membership కి 149.99$. ఇది మన కరెన్సీలో 11 వేలకు పైగా.. Users ఇచ్చిన Rating ఆధారంగా IMDb Top 250 Films list మనకు అందుబాటులో ఉంచింది. June 9th, 2024 నాటికి చేసిన update ప్రకారం Top 250 Best Movies లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న మూవీ Shawshank Redemption..