Deputy CM Pawan Kalyan, Tollywood : పవన్ కళ్యాణ్‌ను రేపు అభినందిచడానికి వెళ్ళానున్న టాలీవుడ్ నిర్మాతలు, పరిశ్రమ సమస్యలపై చర్చ..

Deputy CM Pawan Kalyan, Tollywood :పవన్ కళ్యాణ్‌ను రేపు అభినందిచడానికి వెళ్ళానున్న టాలీవుడ్ నిర్మాతలు, పరిశ్రమ సమస్యలపై చర్చ. రేపు సినిమా నిర్మాతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో సమావేశం కానున్నారు. ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు పవన్ కళ్యాణ్‌ను అభినందించడంతో పాటు, సినీ పరిశ్రమకు సంబంధించిన పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకురానున్నారు.

ఈ సమావేశంలో పాల్గొననున్న అగ్ర నిర్మాతలు :

– దిల్ రాజు

– డీవీవీ దానయ్య

– అశ్వినీదత్

– చినబాబు

– నవీన్

– రవిశంకర్

– నాగవంశీ

– విశ్వప్రసాద్

– బోగవల్లి ప్రసాద్

సినీ పరిశ్రమ సమస్యలు

సినిమా పరిశ్రమ ప్రస్తుతం పలు సమస్యలను ఎదుర్కొంటోంది. వీటిలో ముఖ్యమైనవి:

– జిఎస్టి (GST) సమస్యలు: సినిమా టికెట్లపై ఉన్న జిఎస్టి రేటు తగ్గించాలని నిర్మాతలు కోరుతున్నారు.

– సబ్‌సిడీలు మరియు ప్రోత్సాహకాలు: చిన్న సినిమా నిర్మాణానికి సబ్‌సిడీలు మరియు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆశిస్తున్నారు.

– థియేటర్ల సమస్యలు: కరోనా మహమ్మారి తర్వాత థియేటర్ల నిర్వహణలో పలు సమస్యలు ఏర్పడ్డాయి. వీటిని పరిష్కరించాలని నిర్మాతలు ఆశిస్తున్నారు.

సమావేశంలో, నిర్మాతలు పవన్ కళ్యాణ్‌ను ఆయన డిప్యూటీ సీఎం పదవి స్వీకరించడంపై అభినందించనున్నారు. సినిమా పరిశ్రమకు ఆయన నుండి సహాయం ఆశిస్తున్నారనే విషయం స్పష్టమైంది.

పరోక్షంగా తెలియకపోయినా..అయితే ప్రతేక్షంగా పవన్ ని,

పవన్కళ్యాణ్ రాజకీయ పోరాటాన్ని ప్రోత్సహించని టాలీవుడ్ ఇప్పుడు అవసరం కోసం భేటీ కానున్నారు.

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post