అక్వామ్యాన్ అండ్ ది లాస్ట్ కింగ్‌డమ్: సలారోడికి పోటీ ఇచ్చే రేంజ్‌లో లేదుగా..

Aquaman and the Lost Kingdom : క్రిస్‌మస్ వీక్‌లో ‘డంకీ’, ‘సలార్’కి పోటీగా విడుదలైన హాలీవుడ్ సూపర్ హీరో మూవీ ‘అక్వామ్యాన్ అండ్ ది లాస్ట్ కింగ్‌డమ్’. ‘అక్వామ్యాన్’ సిరీస్‌లో వచ్చిన ఈ మూవీపైన కూడా హాలీవుడ్ ఫ్యాన్స్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే డంకీ వర్సెస్ సలార్ క్రేజ్ కారణంగా ఇండియాలో ఈ మూవీకి ఆశించిన స్థాయిలో ఓపెనింగ్, అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు.

సలార్ vs డంకీ.. హద్దులు దాటుతున్న ఫ్యాన్ వార్! సినిమాల కోసం..

సముద్ర విశ్వాన్ని నాశనం చేయాలనుకునే ఓ దుష్ట శక్తి. దాన్ని అడ్డుకునేందుకు హీరో చేసే సాహసాలే ఈ మూవీ కథ. కథ, కథనంలో కొత్తదనమేమీ లేకపోవడం ఈ మూవీ ఫ్యాన్స్‌ని తీవ్రంగా నిరాశపరిచే విషయం… మొత్తంగా అక్వామ్యాన్ 2 ఫ్యాన్స్‌ని కూడా పెద్దగా మెప్పించలేకపోయింది.

డంకీ మూవీ రివ్యూ: రాజ్‌కుమార్ హిరాణీ మరో మాస్టర్ పీస్… షారుక్ హ్యాట్రిక్..

సూపర్ మ్యాన్ సినిమాలను ఇష్టపడేవాళ్లకి కూడా ఇది రొటీన్‌ సినిమాగానే అనిపిస్తుంది. మొత్తానికి సలార్‌తో పోటీ పడదగిన సూపర్ హీరోకి ఉండాల్సిన క్వాలిటీస్‌ అయితే ఈ సముద్ర రాజులో లేవు. వరల్డ్ వైడ్ కూడా అక్వామ్యాన్ 2 పెద్దగా చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ తెచ్చుకోలేకపోయింది.

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post