AP overtook Bihar :ఎక్కడ చూసినా, చదివినా, విన్నా.. బీహార్ ని ఓవర్ టేక్ చేసిన AP అని న్యూస్ ఓ న్యూసెన్స్ ఓ తెగ వైరల్ అవుతుంది.
ఏదైనా చేసినా, చేయకపోయినా వార్తల్లోకెక్కడం ఏపీ సీఎం జగన్ అన్నకే సాధ్యం.
తన తండ్రి దివంగత వైస్ రాజశేఖరరెడ్డి వారసుడిగా రాజకీయల్లోకి వచ్చిన జగన్.. తండ్రి మరణాంతరం ఉమ్మడి రాష్టంగా ఉన్నప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కొన్నాళ్ళు కిరణ్ కుమారుకు, మరికొన్నాళ్లు రోశయ్యకు పట్టం కట్టింది.
దుబాయ్ లో పట్టుబడ్డ మహాదేవ్ బెట్టింగ్ యాప్ ఓనర్..
వైస్ జగన్ మోహన్ రెడ్డి.. రాజశేఖరరెడ్డికి రాజకీయ వారసుడు కాదు అని తన తర్వాత తన అనుచరులే తన బాటలో నడుస్తారుని చెప్పినట్టు ఆయన సన్నిహితులు చెప్పుకొచ్చారు. మరికొంత మంది ఆయన ఎలాంటి వారో తెలుసనీ అందుకే ప్రజలకి రాజకీయానికి దూరంగా ఉంచారని చెప్పుకుంటారు.
మంచి చేయడానికి వారసులు అవసరం లేదు, చేయాలనే తపన ఉండాలని ఎంతోమంది నేతలు ప్రూవ్ చేసినా.. మన పాలన ఇంకా వారసత్వాల మీదనే నిలబడింది.
ఆర్టికల్ 370 రద్దుపై స్పందించిన పాకిస్తాన్..
AP కి Yougest CM వైస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ నాలుగు సంవత్సరాలు దుర్మార్గ పాలనల అంటే ఏంటి? అనే క్వశ్చన్ కి అర్థం ఇదని.. మొరటుగా బుజ్జగిస్తూ చూపించారు.
ఒక యంగ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్ గా ఉండాలిసిన వారు.. కనీవినీ ఎరుగని రీతిలో పాలిస్తున్నారు. ఫలితంగా నిరుద్యోగం, విద్య, వైద్యం అన్నింటిలోనూ ఏపీకి బూడిద మాత్రమే మిగిలింది.