Ram Charan – Lakshmi Manchu : రామ్ చరణ్ ఇంట్లో సీక్రెట్‌గా మంచు లక్ష్మీ..

Ram Charan - Lakshmi Manchu
Ram Charan - Lakshmi Manchu

Ram Charan – Lakshmi Manchu : మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ ప్రసన్న, టాలీవుడ్‌లో సినిమాలు చేయడానికి ముందు అమెరికన్ టీవీ ప్రోగ్రామ్స్‌లో నటించింది. టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి తెగ కష్టపడుతూనే ఉంది మంచు లక్ష్మీ. రీసెంట్‌గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ‘యక్షిని’ వెబ్ సిరీస్‌లో జ్వాల ముఖి పాత్రలో నటించింది లక్ష్మీ మంచు. మంచు ఫ్యామిలీకి, నందమూరి ఫ్యామిలీకి మంచి రిలేషన్ ఉంది. అయితే మెగా ఫ్యామిలీకి, మంచు ఫ్యామిలీకి పడదు.

తెలుగు సినీ వజ్రోత్సవాల్లో మెగా వర్సెస్ మంచు ఫ్యామిలీ మధ్య ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలుసు. ‘నేను ముంబైకి వచ్చేసరికి నేను ఉండడానికి అపార్ట్‌మెంట్ కూడా లేదు. నేను రామ్ చరణ్‌కి ఫోన్ చేసి అడిగితే, తన అపార్ట్‌మెంట్ వాడుకోమని అన్నాను. అలాగే ఏసీ ఉంది, మంచి నీళ్లు వస్తాయి అని చెప్పాడు. అంతేకానీ ఎన్ని రోజులు ఉంటావని కూడా ఒక్కమాట అడగలేదు. అది అతని వ్యక్తిత్వం.

Chiranjeevi Biography : చరణ్ పేరు చెబితే చప్పట్లు కొట్టలేదు! యండమూరి చేతికి చిరంజీవి ఆటో బయోగ్రఫీ..

చాలా రోజులు రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఉన్నాను. నాతో పాటు ముంబైలో సెటిల్ అవ్వమని రకుల్ చాలా సార్లు చెప్పింది. అయితే మా ఇంట్లోవాళ్లు దానికి ఒప్పుకోలేదు. నాన్నగారు, బాలీవుడ్‌లో అందరు సీనియర్లతో సినిమాలు చేశారు.. అందుకే నాకు ఇక్కడి వాళ్లతో కూడా పరిచయాలు ఉన్నాయి’ అని చెప్పింది మంచు లక్ష్మీ ప్రసన్న.

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post