Animal Controversy : ‘యానిమల్’ మూవీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత విమర్శలు, ట్రోల్స్ మరింత పెరిగాయి. అల్ఫా మేల్ అంటూ హీరోలో పురుషాహంకారాన్ని చూపించారని, నా బూట్లు నాకమని హీరో చెప్పిన డైలాగులు మరీ ఎబ్బెట్టుగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. ఈ రివ్యూలపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన స్టైల్లో రియాక్ట్ అయ్యాడు, అవుతూనే ఉన్నాడు.
Ram Charan Bollywood : బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో చెర్రీ..
‘నా సినిమాకి క్లియర్ A సర్టిఫికెట్ ఇచ్చారు. అంటే 18 ఏళ్లలోపు పిల్లలు చూడవద్దని! నేను కూడా ఏ సీన్స్ అయితే పిల్లలపై ప్రభావం చూపిస్తాయో, వాటిని తొలగించి… నా కొడుకుకి ఎడిటెడ్ వర్షన్ చూపించాను. వాడికి తెగ నచ్చేసింది. అండర్వేర్ యాక్షన్ సీన్స్ కామెడీ బాగా ఎంజాయ్ చేశాడు.
Mega Family : లక్ష్మీదేవి పుట్టింది, లక్ తీసుకొచ్చింది.. పవన్ ఏపీ సీఎం కావడమే బాకీ..
నా భార్య కూడా సినిమా చూసింది. చాలామంది సోకాల్డ్ క్రిటిక్స్ చెప్పినట్టుగా ఆమె ఏ స్త్రీ పాత్రను తక్కువ చేసినట్టుగా ఫీల్ కాలేదు. ఆమెకు గీతాంజలి పాత్ర నచ్చింది కూడా. కానీ ఫైట్స్‌లో రక్తపాతం ఎక్కువైందని మాత్రం కంప్లైంట్ చేసింది. అది నిజమే, నేను అంగీకరిస్తాను. నా తమ్ముడు ప్రణయ్ రెడ్డి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకున్నా. అతను ఫైనల్ కట్ చూసి బ్లాక్ బస్టర్ తీశామని చెప్పాడు..’ అంటూ చెప్పుకొచ్చాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా..